Header Banner

ఇంటర్ విద్యా సంవత్సరంలో సంచలన మార్పులు! కొత్త అకడమిక్ షెడ్యూల్ ఇదే!

  Sat Feb 22, 2025 10:57        Education

ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరంలో ఇంటర్‌ బోర్డు సమూల మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం పబ్లిక్‌ పరీక్షలు ముగియగానే కాలేజీలకు వేసవి సెలవులు ఇచ్చి, తిరిగి జూన్‌ 1న తెరిచే విధానం అమలులో ఉంది. అయితే ప్రైవేటు కాలేజీలతో పోటీపడాలనే లక్ష్యంతో పరీక్షలు ముగియగానే తర్వాత విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే విధానం తీసుకొచ్చింది. ఇకపై మార్చి చివరి నాటికి పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 1నుంచి సెకండియర్‌ విద్యార్థులకు రెగ్యులర్‌ తరగతులు నిర్వహిస్తారు. వచ్చే 2025-26 విద్యా సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించనున్నారు. ఫస్టియర్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 5 నుంచి అడ్మిషన్లు తీసుకుంటారు. ఫస్టియర్‌లో చేరిన వారికి ఇంగ్లిష్‌, గణితంపై బ్రిడ్జి కోర్సు ప్రారంభిస్తారు. ఏప్రిల్‌ 22 వరకు తరగతులు నిర్వహించి 23 నుంచి మే నెలాఖరు వరకు వేసవి సెలవులు ఇస్తారు. జూన్‌ 1నుంచి విద్యాసంవత్సరం తిరిగి కొనసాగుతుంది. దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరుగుతాయని బోర్డు భావిస్తోంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #interschedule #classes #admissions #todaynews #flashnews #latestupdate